News Update :

DHAMMU Dialogues | Exclusive

29 April 2012



♥ ♥ Dhammu Dialouges ♥ ♥ 

1 "ఎప్పటి వరుకు ఈ చేయి అవసరం కోసం వాడాను .....ఆశయం కోసం వాడితే ఎలా ఉంటుందో తెలుసా ??" 

2 "నా దేహం నీదా ?? చచ్చిన వదిలిపెట్టవ ?? బ్రతుకు సృష్టించేది బ్రహ్మ ... బ్రతుకు ని ముగించేది బ్రహ్మ.. ఆ రెండిటి మధ్యలో వాడు దొంగ అవుతాడో ?? దొర అవుతాడో ?? ని అమ్మ మొగుడు అవుతాడో ?? బ్రహ్మ రాతను మార్చడానికి నువ్వు ఎవ్వడివి రా ??"

3 "చరిత్ర సృష్టించే వాడు ఎప్పుడు చెప్పి రాడు .... గుండె దమ్ము లో నుండి పుడతాడు ...నిలబడతాడు..మొదల పెడతాడు... చరిత్ర సృటించే తిరిగి వెళ్తాడు.."

4 "నాది కాదు అనుకుంటేనే ఇలా కొట్టాను అంటే ఒక్క సారి ఊరు నాది వంశం నాది జనాలు నా వాళ్ళు ... వాళ్ళ సమస్య నాది అని కొడితే.... పది ని యబ్బ ఇంకో పది తరాలు ని వంశం లో మగ బిడ్డ పుట్టలంటేనే బయపడతాడు......." 

5 "నేను నిలబడ్డ ఈ నేల మీద ఒట్టు..నన్ను తాకుతున్న ఈ గాలి మీద ఒట్టు ...నన్ను నీ మీదకు ఉదులుతున్న నా వంశం మీద ఒట్టు.. నన్నే నమ్ముకున్న ఈ జనం మీద ఒట్టు.. నిలబడుతున్న, డీ కొడుతున్న... ఇక ఈ ప్రాంతంలో ని జండా ఎగరనివ్వను... ఈ గడ్డ మీద ఒక ప్రాణం కూడా పోనివ్వను.. కెలకొద్దు ......"

6 "చచ్చే వాడికి తిండి ఎందుకు ?? ఇల్లు ఎందుకు ?? .... ఆరు నెలలు కష్టపడితే వచ్చే పంట మీద ఇంత మమకారం ఉంది....పది ఇటుకలు పేర్చుకుంటూ కట్టుకున్న ఇల్లు మీద ప్రేమ ఉంది ....కాని ఆ దేవుడు ఇచ్చిన వంద ఏళ్ళ జీవితం మీద మాత్రం లెక్క లేదు ?? ఏ ప్రాణం కంటే రోషం ముక్యమా ?? మనిషిని మనిషే చాపుకుంటూ పోతే మనం అన్న మాటే లేదు ?? జనం అన్న పదము లేదు ?? నేల మీద మిగిలేది సూన్యం... మీ పగ కోసం ఆ సున్యని సృస్టించ వద్దు..."

7 "ఎందుకు రారు సార్ ?? కిలో కంది పప్పు వంద రూపాయులు అమ్మి .... పురుగులు పట్టిన భియ్యని కిలో రెండు రూపాయులు కు ఇస్తుంటే .... జనం ముందుకు వచ్చి వోట్లు వేయడం లేదా సార్ ?? నీళ్ళు లేకపోయినా ప్రాజెక్ట్ లు పేర్లు చెప్తుంటే ఎగురుకుంటూ వచ్చి జండాలు పట్టుకుని తిరగడం లేదా సార్ ?? మీ జీవితాలే మారిపోతాయి అంటూ అరచేతిలో ఫ్యాక్టరీలు చూపిస్తుంటే తల్లి లాంటి పొలాలు వదులు కోవడం లేదా సార్ ??"

8 "ఈ పేపర్ తో పని కాదు.... కత్తే పట్టాలి అనుకుంటే ఐదే ఐదు నిమషాలు సార్ .... జస్ట్ 5 minutes .. కంప్లైంట్ ఇవ్వడానికి ఆ కంపౌండ్ లో ఒక్కడు మిగలడు. ......."

9 "వద్దూ వెలిపో ..... ఒరేయ్!! చిన్న అప్పుడు నుండి నాకు ఒక అలవాటు ఉంది .....ఏది ఐన చాల స్పీడ్ గా నేర్చుకుంటాను ... నాకు ఒక మంచి చూపించు నేర్చుకుంటాను ... ఒక తప్పు చూపించు సరిదిద్దుకుంటాను ....చావు... చావును చూపించొద్దు......"

10. "ఒక్క సరి ఈ కళ్ళతో చూసిన చావు... గుండెల్లోకి అక్కడ నుండి తలకు ఎక్కింది అనుకో .. నా చేతి కి ఒక కత్తి ... ఆ కత్తి కి నిలాటివాడు దొరికితే ...కొస్తే కుట్లు వేయించుకోవడానికి ముక్కలు కూడా దొరకవు...."

11. "బలమా నీదా ??? పంది బలిస్తే ఏనుగు అవ్వదు నా వెర్రి**"

12. "సౌండ్ తగించుకో ఈ సారి కొట్టానంటే గొంతులో నుండి సౌండ్ రావడానికి ఐదు ఏళ్ళు పడుతుంది ....."

13 "వద్దూ వద్దూ అంటే కత్తి పట్టించారు కదా రా !!"

14 "కెలకొద్దు కేలకోద్దు అంటే ని ఇంటికి వచ్చే దాకా కెలికావు ... ఇప్పుడు ఆపుకో ... నీ అనుచరులు గోడ దూకి పారిపోకుండా ఆపుకో ?? నీ గుండె ఆగిపోకుండా ఆపుకో ... నీ ఇంట్లో న జండా దిగకుండ ఆపుకో ..... !!"

15 "దమ్ము ఉన్నవాడు నరకలిసింది వెనుక నుండి కాదు ముందు నుండి.... ఇక్కడ ఉంది దమ్ము నరుకు నరుకు ......"

16 "నాన్న తిప్పు నాన్న మీసం కొట్టు నాన్న తొడ పాతు నాన్న జండా ఎవడు వస్తాడో చూస్తాను ....రండి ఎవడు వస్తాడో చూస్తాను... రండి రండి రా .....!!!"

17 "సింబల్ కాదు సిస్టం బ్రేక్ అవ్వాలి !!!"

18 "నీ కొడుకుని తీసుకుని వెళ్లి వాడికి ఓపిక వున్నా రోజు పంపించు ...అది పది గంటలు ఐన ?? పది రోజులు ఐన ?? పది నెలలు ఐన ?? పది ఏళ్ళు ఐన ?? సరే గంట ముందు ఫోన్ కొడితే నీ ఇంటి ముందు మంచం వేసుకుని కుర్చుంటా ......."

19 "చరిత్ర చరిత్ర అని నీలిగావు గేటు దగ్గర మొదల పెడితే గడప దగరకు వచ్చే సరికి ముగుసిపోయింది నీ చరిత్ర పట్టుమని పది నిమషాలు పట్టలేదు నాకు ... అదే నేను ఒక గంట కాంసేన్ ట్రేట్ చేస్తే ... ఉహించుకో ....!!! "





Thank You For Visiting My Site...Come Again For Latest Updates.....




Friends if u like my post ..Pls like and Share on FACEBOOK,TWITTER and More.

ShareThis

Gallery