News Update :

Caroline Is the reason For This Situation In Hyderabad...?

9 February 2012

Thank You For Visiting My Site...Come Again For Latest Updates.....

వ్యభిచారం చేస్తూ.. పోలీసులకు దొరికిపోయిన తమిళ నటి కెరోలిన్‌ వార్తతో హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని పలు ప్రైవేట్‌ హౌస్‌లు అద్దెకు దొరకడంలేదు. ఇటీవలే జూబ్లీహిల్స్‌లోనూ పెద్ద రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఈ ఇన్‌వాల్వ్‌లో బడా ప్రొడక్షన్‌ మేనేజర్లు... సెకండ్‌గ్రేడ్‌ కథానాయికలు ఉన్నారు. ఆ రైడింగ్‌తో షూటింగ్‌లకు ప్రైవేట్‌ బిల్డింగ్‌లు అద్దెకు ఇవ్వడంలేదు.

సినిమా షూటింగ్‌కయితేనే ఇస్తాని తెగేసి చెబుతున్నారు. టెలి ఫిలిం పేరుతో చిన్నపాటి కెమెరా పట్టుకొచ్చి.. డిజిటల్‌ మూవీ అని చెప్పి... వారు చేస్తుంది సినిమా కాదని తెలుసుకుని... ఇటీవలే ఓ ప్రైవేట్‌హౌస్‌లో షూటింగ్‌ చేస్తున్నవారిని బయటకు పంపేశారు. అందుకే ఇకపై జాగ్రత్తగా ఉండాలి సుమా అని అనుకుంటున్నారు.



Friends if u like my post ..Pls like and Share on FACEBOOK,TWITTER and More.

ShareThis

Gallery