* 8 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలు: APPSC
* వారం పది రోజుల్లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల: APPSC
* 2వందల పోస్టులకు గ్రూప్ వన్: APPSC
* దశలవారీగా ఇతర నోటిఫికేషన్లు: APPSC
* డిసెంబర్ 3న జే.ఎల్. పరీక్ష
నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల జాతరకు తెరలేవనుంది. 8 వేల ఉద్యోగాలకు APPSCకి ప్రతిపాదనలు పంపింది. 2వందల గ్రూప్1 పోస్టులతో పాటు... వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 8 వేల పోస్టుల భర్తీకి కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది.
త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేస్తామని APPSC ఎపీపీఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. మరోవైపు వచ్చే నెల 3 నుంచి జరగనున్న జూనియర్ లెక్చరర్ల రాత పరీక్షల హాల్‌టిక్కెట్లను ఈ నెల 22 నుంచి APPSC వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆమె చెప్పారు..